సంచయిత మరో సంచలన నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాజు కోటలో ఉన్న మాన్సాస్ రెవెన్యూ ఆఫీసును విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఎంఆర్వీఆర్ఆర్ కాలేజ్‌కు తరలించాలని సంచయిత ఆదేశాలు జారీ చేసింది. మాన్సాస్ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చేలా మెమో విడుదల చేసింది. సంచయిత నిర్ణయంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.

Update: 2020-12-28 01:10 GMT

Tags:    

Similar News