మంగళగిరిపై కరోనా ఎఫెక్ట్
మంగళగిరిలో కరోనా అనుమానిత కేసు నమోదు కావడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ను నిరోధించేందుకు చర్యలు ప్రారంభించారు. మంగళగిరి వ్యాప్తంగా టిఫిన్ సెంటర్లు, మాంసం షాపులు, ఫాస్ట్ పుడ్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన ఈనెల 31 వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మంగళగిరికి చెందిన ఓ యువతిలో కరోనా లక్షణాలు కనబడటంతో గుంటూరులోని ఓ […]
మంగళగిరిలో కరోనా అనుమానిత కేసు నమోదు కావడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ను నిరోధించేందుకు చర్యలు ప్రారంభించారు. మంగళగిరి వ్యాప్తంగా టిఫిన్ సెంటర్లు, మాంసం షాపులు, ఫాస్ట్ పుడ్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన ఈనెల 31 వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మంగళగిరికి చెందిన ఓ యువతిలో కరోనా లక్షణాలు కనబడటంతో గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
Tags: corona effect, mangalagiri, shut down