కేటీఆర్‌ను తన సినిమాలు చూడమన్న మంచు లక్ష్మి ..చూస్తే బతకడన్న నెటిజన్…
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా సోకడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. కేటీఆర్ త్వరగా కరోనా నుండి కోలుకోవాలని పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా కోరుకున్నారు. అయితే మంచు లక్ష్మి కూడా ట్విట్టర్ లో ” కేటీఆర్ నువ్వు త్వరగా కోలుకొ బడ్డీ… ఇప్పుడు నా సినిమాలన్నీ చూడు” అని పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ పై ఓ నెటిజన్… “ఒకవేళ నీ సినిమాలు చూస్తే చనిపోతాడు.. దానికన్నా […]
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా సోకడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. కేటీఆర్ త్వరగా కరోనా నుండి కోలుకోవాలని పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా కోరుకున్నారు. అయితే మంచు లక్ష్మి కూడా ట్విట్టర్ లో ” కేటీఆర్ నువ్వు త్వరగా కోలుకొ బడ్డీ… ఇప్పుడు నా సినిమాలన్నీ చూడు” అని పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ పై ఓ నెటిజన్… “ఒకవేళ నీ సినిమాలు చూస్తే చనిపోతాడు.. దానికన్నా కరోనా తో సావాసం చేయడమే ఆయనకు మేలు ” అంటూ ఫన్నీ గా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ రిప్లై వైరల్ అవుతుంది.