దుకాణం నుంచి దుర్వాసన.. తెరిచి చూస్తే షాక్
దిశ, నల్లగొండ: కూరగాయల దుకాణంలో పనిచేసే ఓ గుమస్తా ఎప్పటిలాగే పొద్దున్నే మార్కెట్‌కు వచ్చాడు. అతనికి ఏదో అనుమానం వచ్చింది. ఇంతలోనే తన యజమాని దుకాణం నుంచి దుర్వాసన వస్తోందని గమనించాడు. తీరా దుకాణం తెర్చి చూస్తే షాక్ .. తన యజమాని ఉరేసుకుని కనిపించాడు. వివరాలు.. కోదాడ కూరగాయల మార్కెట్‌లోని తన దుకాణంలో ఏపుగంటి సత్తిబాబు(60) అనే వ్యాపారి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకున్నాడు. అతడిది హత్యనా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు […]
దిశ, నల్లగొండ: కూరగాయల దుకాణంలో పనిచేసే ఓ గుమస్తా ఎప్పటిలాగే పొద్దున్నే మార్కెట్‌కు వచ్చాడు. అతనికి ఏదో అనుమానం వచ్చింది. ఇంతలోనే తన యజమాని దుకాణం నుంచి దుర్వాసన వస్తోందని గమనించాడు. తీరా దుకాణం తెర్చి చూస్తే షాక్ .. తన యజమాని ఉరేసుకుని కనిపించాడు. వివరాలు.. కోదాడ కూరగాయల మార్కెట్‌లోని తన దుకాణంలో ఏపుగంటి సత్తిబాబు(60) అనే వ్యాపారి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకున్నాడు. అతడిది హత్యనా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.