9,566 మంది పోలీసులకు పాజిటివ్
దిశ, వెబ్ డెస్క్ : మహరాష్ట్రలో కరోనా కేసులు విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా పలువురు పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 9,566కు చేరిగా ..103 మంది చనిపోయారు. 7,534 మంది పోలీసులు ఇప్పటికే కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 1929 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉండగా మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4లక్షల 31వేలు […]
దిశ, వెబ్ డెస్క్ :
మహరాష్ట్రలో కరోనా కేసులు విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా పలువురు పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 9,566కు చేరిగా ..103 మంది చనిపోయారు.
7,534 మంది పోలీసులు ఇప్పటికే కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 1929 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉండగా మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4లక్షల 31వేలు దాటింది.