నయా మోసం.. కేబీసీ విన్నర్ పేరిట వాట్సాప్‌లో లక్కీడ్రా
దిశ, తెలంగాణ బ్యూరో : మార్కెట్లోకి ఆల్ ఇండియా సిమ్ కార్డు వాట్సాప్ ఐఎంఓ లక్కీ డ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు వస్తున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. శుక్రవారం ట్విట్టర్‌లో సైబర్ నేరగాళ్లు సృష్టించిన లక్కీ డ్రాను పోస్టు చేశారు. కేబీసీ విన్నర్ అని, వాట్సాప్ లక్కీ డ్రాలో మీరు రూ. 25 లక్షలు గెలిచారంటూ సర్టిఫికెట్లు పంపి డబ్బులు దోచేస్తున్నారని అన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని లేకుండా మోసపోయో […]
దిశ, తెలంగాణ బ్యూరో : మార్కెట్లోకి ఆల్ ఇండియా సిమ్ కార్డు వాట్సాప్ ఐఎంఓ లక్కీ డ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు వస్తున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. శుక్రవారం ట్విట్టర్‌లో సైబర్ నేరగాళ్లు సృష్టించిన లక్కీ డ్రాను పోస్టు చేశారు. కేబీసీ విన్నర్ అని, వాట్సాప్ లక్కీ డ్రాలో మీరు రూ. 25 లక్షలు గెలిచారంటూ సర్టిఫికెట్లు పంపి డబ్బులు దోచేస్తున్నారని అన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని లేకుండా మోసపోయో అవకాశం ఉందని.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.