ప్రజలపై భారం మోపేందుకే ఎల్ఆర్ఎస్..!

దిశ ప్రతినిధి, వరంగల్: ఎల్ఆర్ఎస్ అంటే పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమేనని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. ప్రజలు పన్నులు కట్టలేక భూములు వదులుకునే పరిస్థితి ఉందన్నారు. కరోనా సమయంలో ఈ స్కీమ్ వల్ల ప్రజలపై భారం పడుతోందని అన్నారు. ప్రైవేటు టీచర్లు, ఉద్యోగులకు ఉపాధి కల్పించాలని కోదండరామ్ కోరారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనని, ఉద్యోగులు, రైతుల హక్కులకు భంగం కలగొద్దన్నారు. వీఆర్వోలను బాధ్యులను చేయవద్దని కోదండరామ్ సూచించారు.

Update: 2020-09-07 07:02 GMT

Tags:    

Similar News