ఆయా డివిజన్లలో తక్కువ ఓటింగ్ శాతం
దిశ ప్రతినిధి , హైదరాబాద్: మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ముందుకు రాకపోవడంతో పలు చోట్ల అతిస్వల్ప ఓటింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు అత్యల్పంగా రెయిన్ బజార్‌లో 0.56 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యధికంగా గుడి మల్కాపూర్‌లో 49.19 శాతం నమోదైంది. ఇతర పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన ఓటింగ్ శాతం ఇలా ఉంది. ఆల్విన్ కాలనీ 3.83 , సోమాజీగూడ […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్: మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ముందుకు రాకపోవడంతో పలు చోట్ల అతిస్వల్ప ఓటింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు అత్యల్పంగా రెయిన్ బజార్‌లో 0.56 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యధికంగా గుడి మల్కాపూర్‌లో 49.19 శాతం నమోదైంది. ఇతర పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన ఓటింగ్ శాతం ఇలా ఉంది. ఆల్విన్ కాలనీ 3.83 , సోమాజీగూడ లో 2.77 , అమీర్ పేట్ లో 0.79 ,రాజేంద్రనగర్ 9.9 , విజయ్ నగర్ కాలనీ 9 ,జుబ్లీ హిల్స్ 12.47 ,కూకట్ పల్లి 12.37 శాతంగా నమోదయ్యాయి.