విషాదం.. ప్రేమికులు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు ప్రేమికులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే ధైర్యం సరిపోక ప్రాణాలు తీసుకున్నారు. తమ ప్రేమను ఇంట్లోని పెద్దవారు అంగీకరించరనే భయమే వారిని ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఈ నేపథ్యంలోనే గత రెండ్రోజుల కింద ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ ఘటనలోని హైదరాబాద్‌లోని నార్సింగిలో చోటుచేసుకుంది. మృతులను సంపత్, పార్వతిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. విషయం […]

Update: 2020-11-15 20:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు ప్రేమికులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే ధైర్యం సరిపోక ప్రాణాలు తీసుకున్నారు. తమ ప్రేమను ఇంట్లోని పెద్దవారు అంగీకరించరనే భయమే వారిని ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఈ నేపథ్యంలోనే గత రెండ్రోజుల కింద ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.

ఈ ఘటనలోని హైదరాబాద్‌లోని నార్సింగిలో చోటుచేసుకుంది. మృతులను సంపత్, పార్వతిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలియడంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Tags:    

Similar News