‘లాక్‌డౌన్ 99శాతం విజయవంతం’
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో లాక్‌డౌన్ 99శాతం విజయవంతం అయ్యిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌లో నిబంధనలు ఉల్లంఘించినవారిపై 4లక్షల 80 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలు సీజ్ చేస్తున్నామన్నారు. సీజ్ చేసిన వాహనాలు లాక్‌డౌన్ తర్వాత కోర్టుకు సమర్పిస్తామన్నారు. అలాగే ఈ పాస్‌ల జారీలో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలను అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు.