జీవితమంటే ఇదేనా?

Poem

Update: 2025-03-17 00:30 GMT

నిన్నటి నిజాలు

నేడు గతాలుగా!

రేపటికి జ్ఞాపకాలుగా!!

ఎప్పటికీ మరచిపోని

మధురస్మృతులుగా!!!

జీవితమంటే ఇదేనా?

గతం జ్ఞాపకం!

వర్తమానం వ్యధభరితం!

భవిష్యత్తు స్మరణం!!!

జగ్గయ్య.జి

98495 25802

Tags:    

Similar News