ఆహ్వానం: అన్నవరం దేవేందర్ కవిత్వం ఆవిష్కరణ

Update: 2022-10-09 18:30 GMT

అన్నవరం దేవేందర్ కవిత్వం 1988-2022 పన్నెండు సంపుటాల బృహత్ సంకలనం అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు కరీంనగర్ ఫిలింభవన్‌లో ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్ గోపి, బి. నరసింగరావు, అల్లం నారాయణ, జూలూరి గౌరీ శంకర్, డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఆచార్య బన్న ఐలయ్య , డా. ఎస్. రఘు, డా. నలిమెల భాస్కర్ మరికొందరు అతిథులు పాల్గొంటారు. అక్టోబర్ 17కు కవి అన్నవరం దేవేందర్ కు 60 ఏళ్లు నిండనున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పాహిత్యాభిమానులు హాజరు కాగలరని మనవి.

కూకట్ల తిరుపతి, సమన్వయకర్త

సాహితీ సోపతి, కరీంనగర్.

99492 47591

Tags:    

Similar News