ఉదయం నిద్ర లేవడం చాలా కష్టంగా ఉందా.. ఇలా చేయండి

చాలా మందికి ఉదయాన్నే నిద్ర లేవడం చాలా కష్టంగా అనిపిస్తోంది. నైట్ సరిగా నిద్ర పట్టక పోవడంతో వారు ఉదయం త్వరగా లేవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.

Update: 2022-12-02 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మందికి ఉదయాన్నే నిద్ర లేవడం చాలా కష్టంగా అనిపిస్తోంది. నైట్ సరిగా నిద్ర పట్టక పోవడంతో వారు ఉదయం త్వరగా లేవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్న రోజు కూడా ఉదయం త్వరగా లేవలేక పోతారు. అయితే అలాంటి వారికే ఈ టిప్స్.

1. రాత్రి త్వరగా నిద్ర పోవడం వలన ఉదయం త్వరగా నిద్రలేస్తారు.

2. రాత్రి నిద్ర పోవడానికి గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ పక్కన పెట్టడం మంచిది.

3. రాత్రి త్వరగా నిద్ర పట్టాలంటే, డిన్నర్ సమయంలో కాస్త తక్కువ తినడం మంచిది. ఇలా చేయడం వలన త్వరగా నిద్ర పడుతుంది. ఉదయం త్వరగా నిద్ర లేవవచ్చును.

4. తప్పకుండా ఉదయం లేవాలని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి.

Tags:    

Similar News