మీలోని సంతోషాన్ని నిద్ర లేపండి.. ఈ చిన్న టిప్స్ తో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్...

ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలనే ప్రయాణంలోనే ఉంటారు. అయితే ఆనందం అనేది ఎక్కడో వెతికితే రాదని.. మనల్ని మనం కనుగొన్నప్పుడే దొరుకుతుందని నిపుణులు చెప్తుంటారు.

Update: 2024-07-13 13:59 GMT

దిశ, ఫీచర్స్: ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలనే ప్రయాణంలోనే ఉంటారు. అయితే ఆనందం అనేది ఎక్కడో వెతికితే రాదని.. మనల్ని మనం కనుగొన్నప్పుడే దొరుకుతుందని నిపుణులు చెప్తుంటారు. వాకింగ్, సింగింగ్, ఒక చిన్న హగ్, ఫ్రెండ్ తో చాటింగ్.. ఇలా మనకు నచ్చిన పనులు చేస్తూ మనలో ఉండే హ్యాపీ హార్మోన్స్ యాక్టివేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ మనలో ఉండే ఈ హార్మోన్స్ ఏంటి? ఎలా యాక్టివేట్ చేయొచ్చు? తెలుసుకుందాం.

డోపమైన్

  • అప్ బీట్ మ్యూజిక్ వినడం
  • చక్కగా రెస్ట్ తీసుకోవడం
  • నచ్చిన స్వీట్ తినడం
  • చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆస్వాదించడం

సెరోటోనిన్

  • వాకింగ్
  • బయటకు వెళ్లడం
  • మెడిటేషన్
  • కార్డియో ఎక్సర్ సైజ్

ఆక్సిటోసిన్

  • డియరెస్ట్ పర్సన్ ను హగ్ చేసుకోవడం
  • నచ్చిన వ్యక్తికి వంట చేసి పెట్టడం
  • ఫ్రెండ్స్ తో మాట్లాడటం
  • పెట్స్ తో గడపటం

ఎండార్ఫిన్స్

  • కామెడీ క్లిప్పింగ్స్ చూడటం
  • స్వీట్స్ తినడం
  • కార్డియో ఎక్సర్ సైజ్

Similar News