దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో ఎలాంటి సమాచారం కావాలన్న వెంటనే గుర్తుకువచ్చేది గూగుల్. గూగుల్ వచ్చిన దగ్గర నుండి మనుషులు ఆలోచించే పని కూడా తగ్గింది. అంతలా ఉంది ప్రస్తుతం గూగుల్ ప్రభావం. అందులో భాగంగానే అమ్మాయిలు ఎక్కువగా గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తారనే విషయాన్ని కొన్ని నివేదికలు సమాచారం వెల్లడించాయి. అమ్మాయిలు ఎక్కువగా కెరిర్‌కు సంబంధించిన విషయాలను సెర్చ్ చేస్తున్నట్లు అధ్యయనాలు తెలిపాయి. ఇండియాలో దాదాపు 150 మిలియన్ల మంది ఇంటర్ నెట్ వాడుతున్నట్లు సమాచారం.
అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న విషయాలు..
* కెరిర్ ఎలా డెవలప్ చేసుకోవాలి
* ఏలాంటి కోర్స్‌లు ఎంచుకోవాలి
* బట్టల కొత్త డిజైన్‌ల
* బ్యూటీ టిప్స్
*ఆన్ లైన్ షాపింగ్
* మెహందీ, హెన్నా లేటెస్ట్ డిజైన్స్
* సమస్యలను ఎలా ఎదుర్కొవాలి
*రొమాంటిక్ సాంగ్స్