ఖైదీలకు మెగా ఆఫర్.. వేశ్యను పెళ్లి చేసుకుంటే జైలు నుంచి రిలీజ్

1719 ప్రాంతంలో పారిస్‌లో ఖైదీలకు వింత ఆఫర్ ఇచ్చినట్లు చరిత్ర చెప్తోంది.

Update: 2023-03-20 12:46 GMT

దిశ, ఫీచర్స్ : 1719 ప్రాంతంలో పారిస్‌లో ఖైదీలకు వింత ఆఫర్ ఇచ్చినట్లు చరిత్ర చెప్తోంది. జైలు జీవితం నుంచి స్వేచ్ఛ కోరుకునే ఖైదీలు.. వేశ్యలను పెళ్లి చేసుకుని లూసియానా ప్రాంతానికి తరలివెళ్తామనే ఒప్పందానికి అంగీకరిస్తే ఫ్రీడమ్ అందించేవారు.ఆ ప్రాంతానికి చేరుకునే వరకు కూడా ఓడ ఎక్కిన ఖైదీలను సంకెళ్లతో బంధించేవారు. అక్కడికి వెళ్లిన తర్వాత స్వేచ్ఛగా వదిలేసేవారు. ఇక ఇలా ఆ ప్రాంతానికి వలసవాదులుగా వెళ్లిన ఖైదీలు.. అక్కడ పని, తిండి దొరక్క, ఆశ్రయం లేక, జీవితం కొనసాగించే అవకాశాలు లేక చనిపోయేవారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : 

రైల్వేస్టేషన్ టీవీల్లో పోర్న్ వీడియో.. ప్రయాణికుల రియాక్షన్ ఇదే!

తిన్న తర్వాత తల తిరుగుతోందా?.. పోస్ట్‌ ప్రాండియల్ హైపోటెన్షన్ కావచ్చు

Tags:    

Similar News