బ్రెజిల్‌లో డ్రాగ్ కింగ్ పోటీల్లో ప్రతిభ చాటుతున్న 'ఎల్‌జీ‌బీటీ' కమ్యూనిటీ

అది బ్రెజిల్ దేశంలోని డౌన్‌టౌన్ సాలో సావో పాలో టాటూ స్టూడియో.

Update: 2023-02-09 12:25 GMT

దిశ, ఫీచర్స్: అది బ్రెజిల్ దేశంలోని డౌన్‌టౌన్ సాలో సావో పాలో టాటూ స్టూడియో. సిక్స్ ప్యాక్ బాడీ కలిగిన డ్రాగ్ పెర్ఫార్మర్ హినాసియో కింగ్ ఒక్కసారిగా తన జబ్బలను చరుచుకుంటూ, రొమ్ములను గట్టిగా కొట్టుకుంటూ డ్రాగ్ కింగ్ (రాజు లాగే) పోటీలో పాల్గొన్నాడు. బ్రెజిలియన్ రాజు కూడా కాంపిటీషన్‌లోకి ప్రవేశించాడు. ఈ పోటీలకు మొట్టమొదటి సారిగా దేశం నలుమూల నుంచి 15 మంది డ్రాగ్ కింగ్స్ పాల్గొనడం ఆ దేశ ప్రజలను, రాజును ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే తెల్లజాతికి చెందిన భిన్నమైన లింగ స్వభావం కలిగిన యువత ఈ గేమ్స్‌ను ఇష్టపడదు. పైగా ఆ పోటీ జరుగుతున్న ప్రాంతం నుంచి పిల్లలకు ఆక్యుపెషనల్ థెరపిస్ట్ వర్కు చేసే సారా ఫ్రాంచిన్ డ్రాగ్ పెర్ఫార్మర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ మిగతా వారెవరూ వెళ్లలేదు. పోటీని తిలకించేందుకు ఆసక్తిగా ఎదురు చూశారు.

ఇంతకీ డ్రాగ్ కింగ్‌లు ఎవరంటే ఒకప్పుడు ఇందులో స్త్రీలు లేదా ట్రాన్స్ జెండర్లు పాల్గొనేవారు. అందరినీ ఆకట్టుకునే పురుష వేషం తో వారు రకరకాల హావ భావాలతో డ్రాగ్ కింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని ఆకట్టుకునేవారు. అయితే ఈ పోటీల్లో వారు మాత్రమే కాదు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా పాల్గొనవచ్చు. ఎందుకంటే బ్రెజిల్‌లో ఇది చారిత్రాత్మకమైన పోటీ. 'బ్రెజిల్‌లో రాజులను లాగడానికి సంబంధించిన ఇంతకంటే మంచి అవకాశం గల గేమ్ ఏదీ లేదు' అని సదరు పోటీలను నిర్వహించిన డ్రాగ్ కింగ్ లార్డ్ లాజరస్ (43) అన్నాడు ''నాకు డ్రాగ్ గేమ్‌లో అవకాశం మొదట లింగ వ్యక్తీకరణను బట్టి వచ్చింది.


ఎందుకంటే నేను ట్రాన్స్‌జెండర్‌ను. కానీ నేను చిన్నప్పుడు ఆ విషయాన్ని గుర్తించనే లేదు. క్రమంగా ప్రస్తుతం నేనొక ఒక డ్రాగ్ కింగ్‌గా స్థిరపడ్డాను. నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం ఇది'' అని లాజరస్ చెప్పాడు. మొదటిసారి పోటీల్లో పాల్గొనేందుకు 2020లో ప్లాన్ చేశాడు. కానీ కరోనా మహమ్మారి కారణంగా అప్పట్లో నిర్వహించలేకపోయారు. మళ్లీ 2021లో సరిపోను నిధులు, టెక్నికల్ సపోర్ట్ లేకపోయినప్పటికీ ఒకానొక ఆదివారం రాత్రి సావో పాలో అనే చిన్న థియేటర్‌లోనే నిర్వహించారు.

డ్రాగ్ కింగ్ పోటీకి కంటెస్టెంట్స్ బ్రెజిల్ దేశం నలుమూలల నుంచి వచ్చారు. ఒకతను విచిత్ర మగ వేషధారణలో అర్ధనగ్నంగా పోటీల్లోకి ప్రవేశించాడు. చేతిలో కత్తి పట్టుకుని, నేలపై మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేశాడు. ఇలా అనేకమంది లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ (LGBT) కమ్యూనిటీలకు చెందిన వారు తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పలు సామాజిక సందేశాలు అందించేలా వారు తమ కళలను ప్రదర్శించారు. బ్రెజెలియన్లు లింగ మార్పిడికి చిహ్నంగా భావించే మెరుస్తున్న నీలం, గులాబీ రంగు కలిగిన గడ్డంతో ఉన్న కింగ్ ఇక్కడ బ్రెజిల్‌లో ట్రాన్స్ జెండర్లపై జరుగుతున్న దాడులు, హత్యలపై సందేశం ఇచ్చేలా ప్లే చేసిన పాటకు అనుగుణంగా ప్రదర్శన ఇచ్చాడు. అందరూ చప్పట్లతో అభినందించారు.

తనకు తాను డీ కన్‌స్ట్రక్ట్ చేసే పర్ఫార్మెన్స్ ఇస్తూ అచ్చం గే క్యారెక్టర్‌‌ లాగే తన ప్రదర్శన ఇవ్వగలనని బ్రిజిలియన్ రాజు అన్నట్లు డ్రాగ్ పెర్ఫార్మర్ లాజరస్ తెలిపాడు. ఎల్‌జీ‌బీటీ వ్యక్తుల కళను బ్రెజిలియన్లు మరింత ఆదరించాలని రాజు కూడా కోరినట్లు పేర్కొన్నాడు. ఇంకా లాజర్ మాట్లాడుతూ.. ''గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ (ఎల్జీబీటీ) సంస్కృతిని గౌరవించండి. వారి కళాత్మక ప్రదర్శనలు, వ్యక్తీకరణల పట్ల మరింత ఆప్యాయతను చూపండి'' అన్నాడు. వచ్చే సంవత్సరం డ్రాగ్ కింగ్ పర్ఫార్మెన్స్‌ను మరింత ఘనంగా నిర్వహించేందుకు మరింత మంది స్పాన్సర్లు అందులో భాగస్వాములయ్యేలా అయ్యేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. బ్రెజిల్ ప్రస్తుతం చాలా తక్కువ మంది డ్రాగ్ కింగ్స్‌ను కలిగి ఉంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ట్రాన్స్ పీపుల్స్‌ను నిర్లక్ష్యం చేయడం, దాడులు, హత్యలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడే దేశాల్లో బ్రెజిల్ కూడా ఉందని లాజరస్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి: 

Chess : ప్రతిభ ఉన్నా చెస్‌లో ఓడిపోతున్నారా? దీని వెనుక భయంకరమైన కారణం..  

Tags:    

Similar News