ఇంట్లో కుక్క, ఆవు తుమ్మితే మనుషులకు శుభమా.. హానికరమా..?

చాలా మంది ఇంటి ప్రాంగణంలో జంతువులను పెంచుకుంటారు.

Update: 2023-06-06 11:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ఇంటి ప్రాంగణంలో జంతువులను పెంచుకుంటారు. అయితే ఈ తుమ్ములు అనేవి మానవులకే కాదు జంతువులకు కూడా వస్తుంటాయి. మరి జంతువుల తుమ్ములు మంచిదో కాదో తెలుసుకుందాం. అలాగే ఏ జంతువు తుమ్ము మనుషులకు కలిసి వస్తుందో ఇక్కడ చూద్దాం.

* శుభకార్యాలు చేసేటప్పుడు, వాటి పని మీద వెళ్లేటప్పుడు ఆవు తుమ్మితే మంచి జరుగుతుందట. అంతే కాకుండా చేసే పని విజయవంతం అవుతుందట.

* అదే విధంగా కుక్క తుమ్ము కూడా శుభప్రదమని పెద్దలు చెబుతుంటారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు కుక్క తుమ్మితే ఖచ్చితంగా మంచి జరుగుందట.

* మామూలుగా ఏనుగును దేవుడుతో పోల్చుతారు. అదే విధంగా దీని తుమ్ము కూడా శుభప్రదమట. అంతే కాకుండా ఏనుగు తుమ్ము శబ్దం వినడం మీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందట.

నోట్: ఈ ఆర్టికల్‌లో చెప్పినవి మీ అవగాహన కోసమే.

Tags:    

Similar News