చిన్న సైజు అంగం ఉన్న వాళ్లు శృంగారం ఎలా చేయాలి.. చెమటలు పట్టడం ఖాయం!

కొత్తగా పెళ్లైన కొన్ని జంటలకు, అలాగే కొంత మంది పురుషులకు ఒక సందేహం ఎప్పుడూ బ్రెయిన్‌లో తిరుగుతూ ఉంటుంది.

Update: 2023-12-06 09:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కొత్తగా పెళ్లైన కొన్ని జంటలకు, అలాగే కొంత మంది పురుషులకు ఒక సందేహం ఎప్పుడూ బ్రెయిన్‌లో తిరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే పురుషాంగం చిన్నగా ఉంటే జీవిత భాగస్వామితో శృంగారం చేయడం ఇబ్బందిగా ఉంటుందేమో అని. అసలు పెళ్లి చేసుకుంటే జీవిత భాగస్వామిని తృప్తి పరుస్తామో లేదో అనే ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. అలా ఆలోచిస్తూ కొంతమంది డిప్రెషన్‌కు గురవుతూ ఉంటారు. మరి అలాంటి వారి కోసం సెక్సాలాజీస్టులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామంది అంగం సైజు చిన్నగా ఉండడంతో దాన్ని పెంచుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. మందులు వాడడం, సర్జరీలు చేయించుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ అలా చేయడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటే అంగస్తంభన సరిగ్గా జరుగుతుందట. పురుషుని శరీరంలో లైంగిక ప్రేరేపణ జరిగినప్పుడు పురుషాంగంలోని కార్పోరా కావెర్నోసాలో రక్త నాళాల్లోకి రక్తం ప్రవేసించి నరాలు స్థిరపడి అంగస్తంభన జరుగుతుందట. సుమారుగా ప్రతి పురుషునికి అంగం 2 నుంచి 4 అంగుళాల వరకు ఉంటుందని, 2 అంగళాల అంగం స్తంభించి 4 అంగుళాలకు పెరుగుతుందని నిపుణుల మాట.

అలాగే 4 అంగులాల సైజులో ఉన్న అంగం అదే సైజులో ఉండి ధృడంగా మారి భార్యభర్తలు శృంగారంలో పాల్గొన్న సమయంలో భాగస్వామికి చెమటలు పట్టించేంత సామర్ధ్యంతో ఉంటుందట. చిన్న అంగం ఉన్న పురుషులు కూడా మహిళలకు స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి నొప్పి కలగకుండా ఉండి ఎంజాయ్ చేస్తారట. అలాగే చిన్న అంగం కలవారికి ఎక్కువ సమయం స్కలనం కాకుండా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. అంగస్తంభన సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News