health tips : ఈ ఆరోగ్య చిట్కాలను పాటించండి !

మనలో చాలా మంది ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటారు.

Update: 2022-12-05 08:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటారు. అలాంటి వారి గంట గంటకు ఎదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో ఉండేవి తీసుకుంటే చాలు. అలా అని ఏవి పడితే అవి తీసుకోకండి..అలా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి పండ్లను ఎక్కువుగా తీసుకుంటే..అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. వాటితో పటు ఈ కింద ఉన్న చిట్కాలను కూడా చదివి పాటించండి.

1. నేతిలో వేయించిన వెల్లులిని ప్రతి రోజు మనం తినే ఆహరంలో తీసుకుంటే చాలా మంచిది.

2. ప్రతి రోజు వాము రసం తీసుకుంటే గుండె జబ్బులు రావు.

3. రోజుకు రెండు ఆకులు చొప్పున సరస్వతి ఆకులు తింటూ ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

4. రోజు దానిమ్మ పళ్ళ రసం తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది.

5. పెద్ద ఉసిరికాయలు ఎండబెట్టి వరుగులుగా అయిన తరవాత పట్టు తేనెలో నానా పెట్టి .. ఒక నెల రోజుల పాటు ఇలా ఉంచి.. రోజుకొకటి చొప్పున తినాలి.

Also Read: కొత్తిమీర ఇంత మ్యాజిక్ చేస్తుందా.. దీంతో ఇలా చేస్తే ఇంటినిండా డబ్బులేనంట

Tags:    

Similar News