శృంగారంలో పీక్స్ చూస్తున్న మహిళలు.. సెక్స్ కోరికలు పెంచుకునేందుకు ట్రీట్మెంట్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రీ-మెనోపాజ్ మహిళల్లో ఐదుగురిలో ఇద్దరు లైంగిక సామర్థ్యాన్ని కోల్పోతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి.

Update: 2023-05-17 07:37 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా ప్రీ-మెనోపాజ్ మహిళల్లో ఐదుగురిలో ఇద్దరు లైంగిక సామర్థ్యాన్ని కోల్పోతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. లక్షణాల తీవ్రత ఒకరి నుంచి మరొకరికి మారుతుండగా.. ఉద్రేకపడకపోవడం, ఉద్వేగం కోసం కష్టపడడం, శృంగారం సమయంలో నొప్పిని అనుభవించడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ఇలాంటి లైంగిక బలహీనత కలిగిన స్త్రీలకు అరగంట విద్యుత్ ప్రేరణ అందించడం ద్వారా ఉద్రేకంలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు తాజా అధ్యయనం తెలిపింది.

తక్కువ సెక్స్‌డ్రైవ్ కలిగిన స్త్రీ గుహ్యాంకురాన్ని(క్లిటోరిస్‌) విద్యుత్ ప్రేరణలతో ప్రేరేపించే చికిత్స ఉద్రేకాన్ని పెంచినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అరగంట ఉద్దీపన మహిళల ఉద్రేకాన్ని 1 నుంచి 5 పాయింట్లు ఉన్న స్కేల్‌లో బెస్ట్ రిజల్ట్స్ చూపించింది. వెన్నుపాము గాయాలతో జననేంద్రియ అనుభూతులను అనుభవించడంలో తక్కువ సామర్థ్యం కలిగిన వారు కూడా ఈ చికిత్స ద్వారా మంచి ఫలితాలు పొందినట్లు వివరించారు.

Read more:

పడక గది శృంగారంలో మహిళల ఎనిమిది యాంగిల్స్..!

శృంగారాన్ని పడక గదిలో ఒకే భంగిమలో చేస్తున్నారా..? ఇక అంతేనా..?

మీ భార్య ఎంత మంచిదైనా.. అస్సలే ఈ మూడు విషయాలు మీతో పంచుకోదంట!

మీ శృంగార శబ్దాల వల్ల నిద్రపట్టడం లేదు.. లేఖ రాసి బీర్లు పంపించిన యువతి.. ట్వీట్ వైరల్

Tags:    

Similar News