భార్య భర్తలు గొడవలు పెట్టుకోవడంలో కూడా ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

పెళ్లి రెండు మనుసులు నిండు నూరేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది. అయితే పెళ్లైన తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు అనేవి చాలా కామన్.దాంపత్య జీవితంలో చాలా మంది గొడవలు పడుతారు. అయితే ఇలా గొడవలు పడటంలో కూడా లాభాలు ఉన్నాయంట. అవి ఏమిటి అనుకుంటున్నరా?

Update: 2023-06-10 07:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి రెండు మనుసులు నిండు నూరేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది. అయితే పెళ్లైన తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు అనేవి చాలా కామన్.దాంపత్య జీవితంలో చాలా మంది గొడవలు పడుతారు. అయితే ఇలా గొడవలు పడటంలో కూడా లాభాలు ఉన్నాయంట. అవి ఏమిటి అనుకుంటున్నరా?

చాలా మంది అర్థం చేసుకోకుండా, గొడవలు పెట్టుకొని విపోతారు. అయితే ఇలా విడిపోయినా, ఒకరిని ఒకరు అర్థం చేసుకొనే అవకాశాన్ని ఎక్కువ ఇస్తాయంట. అలాగే అండర్ స్టాండింగ్ పెరిగి, బంధం మరింత బలపడుతుందంట. అలాగే  మీరెప్పుడైనా గమనించారా.. ఏదైనా విషయంలో గొడవ జరిగి కోపంలో మాటలు అనుకున్నాక తర్వాత బాధగా అనిపిస్తుంది. అనవసరంగా మాటలు అన్నామని ప్రేమ పెరుగుతుంది. ఇది వాస్తవానికి బంధంలో కోపం కంటే ప్రేమకు సాయపడుతుంది. కాబట్టి, గిల్లికజ్జాలు కూడా మంచివే.

Also Read:  లైంగిక వేధింపులకు గురైన వారు వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయరు?

బ్రెస్ట్‌ మసాజ్.. వేళ్లతో సున్నితంగా ప్రెస్ చేయడం ద్వారా.. 

Tags:    

Similar News