డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగవచ్చా?

ప్రస్తుత కాలంలో చాలా మంది దాదాపు 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు.

Update: 2023-05-23 04:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత కాలంలో చాలా మంది దాదాపు 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు బాధ పడుతున్నారు. అలాగే రోజురోజుకీ డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువుతుంది. ఈ సమస్య రావడం ఒక బాధ అయితే .. వారు ఏమి తినాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. వాటిలో కొబ్బరి నీళ్లు ఒకటి. డయాబెటిస్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగవచ్చా లేదా అనేది ఇక్కడ చూద్దాం..

మధుమేహం ఉన్నవారు స్వీట్ కి కాస్త దూరంగా ఉండమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు తియ్యగా ఉంటాయి కాబట్టి తాగవచ్చా ? లేదా అని సందేహిస్తుంటారు. కొబ్బరి నీళ్లలో స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచం తియ్యగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు మధుమేహం ఉన్న వారు తీసుకోవచ్చట. నిజానికి కొబ్బరి నీళ్లతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు. కాబట్టి డయాబెటిక్ ఉన్న వారు కొబ్బరి నీళ్లను తాగవచ్చు.

Read More:    డైలీ 30 మినిట్స్.. ప్రకృతిని ఆస్వాదిస్తే ప్రయోజనాలెన్నో.. 

Tags:    

Similar News