అధిక బరువు ఉన్న వారు ఈ డ్రింక్ తాగితే ఈజీగా తగ్గుతారు!

మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

Update: 2023-08-23 15:09 GMT

దిశ,వెబ్ డెస్క్: మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు. ఈ సమస్య ఎందరినో వేధిస్తుంటుంది. దీని కోసం డబ్బు ఖర్చు పెట్టి మరి మందులను వాడుతుంటారు. మన ఇంట్లో దొరికే పదార్ధాలతో ఈ జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ జ్యూస్ ను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

ఒక క్యాప్సికంను, అల్లం ముక్కను తీసుకోండి. ముందుగా ఒక గిన్నెలో గ్లాస్ నీళ్లు పోసి వాటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత దీనిలో చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలను ఇంకా అల్లం ముక్కలను వేసి ముప్పావు గ్లాస్ అయ్యే దాకా మరిగించాలి.తరువాత ఈ నీటిని వడకట్టి అందులో తేనె కలిపి తీసుకోవాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం పూట తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం తేనె కలపకుండా తీసుకోవాలి. ఇక క్యాప్సికంలో క్యాలరీలు తక్కువగా ఉండడంతో పాటు మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా చాలా ఉంటాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో క్యాప్సికం చక్కగా పని చేస్తుంది. 

గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు

ఇవి కూడా చదవండి :

 రోజూ 4 వాల్‌నట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

దానిమ్మ రసం తీసుకోవడం వల్ల ఈ అనారోగ్య సమస్యలన్నీ పరార్..!

దాల్చిన చెక్కతో టీ తాగడం వల్ల మధుమేహులకు కలిగే ప్రయోజనాలు ఇవే?  

Tags:    

Similar News