MOTHER - BABY : C- SECTION డెలివరీ ద్వారా తల్లి గర్భం నుంచి బిడ్డను బయటకు తీయడం చూశారా? ఇదిగో ఈ అద్భుతమైన వీడియో..
ప్రతి స్త్రీ తల్లి కావాలని కలలు కంటుంది. బిడ్డను తొమ్మిది నెలలు మోసేందుకు ఉవ్విళ్లూరుతుంది. కానీ ఆపరేషన్ థియేటర్ కు వెళ్లే
దిశ, ఫీచర్స్ : ప్రతి స్త్రీ తల్లి కావాలని కలలు కంటుంది. బిడ్డను తొమ్మిది నెలలు మోసేందుకు ఉవ్విళ్లూరుతుంది. కానీ ఆపరేషన్ థియేటర్ కు వెళ్లే ముందు మాత్రం ఎంతో కొంత భయపడుతుంది. బిడ్డ, తను ఇద్దరం ఆరోగ్యంగా బయటకు రావాలని దేవుడికి మొక్కుకుంటుంది. కానీ అక్కడ అసలైన దేవుడు డాక్టర్ మాత్రమే అని ఈ వీడియో చూసాక ఒప్పుకోక తప్పదు. నార్మల్ డెలివరీ గురించి చాలా సినిమాల్లో చూపించడం వల్ల ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. కానీ C Setion గురించి చాలా మందికి తెలియదు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన డెలివరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తల్లి పొట్ట దగర సీజేరియన్ ఏరియల్ చీల్చి బిడ్డను బయటకు తీసేందుకు ప్రయత్నించారు డాక్టర్స్. పైన ప్రెస్ చేస్తుంటే బిడ్డ అమ్నియోటిక్ లిక్విడ్ తో సహా సేఫ్ గా బయటకు వచ్చేసింది. ఇక ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో లైకులు సంపాదించగా... చూసిన అందరూ వావ్ అనేస్తున్నారు. ప్రతి ఒక్క తల్లికి సలామ్ అని చెప్తున్నారు. నిజానికి ఇక్కడ వీడియోలో చూపించిన బేబీ ఆల్రెడీ పొట్టలోనే ఎదిగిపోయి వచ్చింది కదా అని మురిసిపోతున్నారు ఇంకొందరు.
Incredible! Birth by cesarean section… pic.twitter.com/esxkryNq0s
— Tansu Yegen (@TansuYegen) August 16, 2024