అర్ధరాత్రి డ్రైవర్ లేకుండానే రోడ్ల మీద నడుస్తున్న బైక్.. భయంతో పరుగెత్తిన జనం...

సోషల్ మీడియాలో రోజుకు లక్షల వీడియోలు చూస్తుంటాం. కానీ కొన్ని మాత్రమే క్లిక్ అవుతాయి. వెరైటీగా ఉంది ట్రెండ్ అవుతాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. కాగా డ్రైవర్

Update: 2024-08-30 14:46 GMT

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో రోజుకు లక్షల వీడియోలు చూస్తుంటాం. కానీ కొన్ని మాత్రమే క్లిక్ అవుతాయి. వెరైటీగా ఉంది ట్రెండ్ అవుతాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. కాగా డ్రైవర్ లేకుండానే అర్ధరాత్రి బైక్ తిరుగుతుండటం ఇక్కడ స్పెషల్ కాగా.. అలా ఎలా జరిగింది? ఏదైనా టెక్నాలజీ యూజ్ చేశారా? లేక స్టంట్ అనుకోవచ్చా? అనేది వీడియోను పరిశీలనగా చూస్తే అర్థం అవుతుంది. మరి మీకు ఏం కనిపిస్తుందో చూద్దాం.

రాత్రి రోడ్ల మీద హాయిగా తిరుగుతున్న బైక్ చూసి ముందుగా జనాలు భయపడ్డారు. దెయ్యమో, భూతమో అని పరుగులు పెట్టారు. కానీ నెటిజన్లు మాత్రం అసలు విషయం ఇట్టే కనిపెట్టేశారు. పక్కన ఉండి బైక్ నడుపుతున్న వ్యక్తిని గుర్తించారు. ఫీట్ బాగుంది కానీ ప్రాణాలు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News