Health Benefits Of Figs : అంజీరా తింటే ఆరోగ్యానికి అంతలా తోడ్పడుతుందా.!
అంజీరా గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అంజీరాలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌లు మెండుగా ఉంటాయి.
దిశ, వెబ్ డెస్క్ : అంజీరా గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అంజీరాలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌లు మెండుగా ఉంటాయి. అవన్ని ఎముకలు పటిష్టంతంగా తయారు కావడానికి ఉపయయోగపడుతాయి. అంజీరాలో ఫైబర్ చాలా ఎక్కువగా మోతాదులో ఉంటుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. జీర్ణక్రియకు సహాయపడడమే కాదు.. పెద్ద ప్రేగు ఆరోగ్యాన్ని కూడా ఉపకరిస్తుంది. అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు అంజీరా తోడ్పడుతుంది. వీటిని తీసుకుంటే మూత్రపిండాల సమస్యలు కూడా దరిచేరవని వైద్యులు సూచిస్తున్నారు.
Read more: