ఇంట్రెస్టింగ్ న్యూస్.. అక్కడ సూర్యుడు గాల్లో తేలుతాడు!
సూర్యుడు అనగానే మనందరికీ తెలిసింది ఒకటే ఆకాశంలో, తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. కానీ ఎక్కడైనా గాల్లో తేలే సూర్యుడిని చూశారా.. కానీ ఆ ప్రాంతంలో సూర్యుడు
దిశ, వెబ్‌డెస్క్ : సూర్యుడు అనగానే మనందరికీ తెలిసింది ఒకటే ఆకాశంలో, తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. కానీ ఎక్కడైనా గాల్లో తేలే సూర్యుడిని చూశారా.. కానీ ఆ ప్రాంతంలో సూర్యుడు గాల్లో తేలుతాడంట. అది ఎలా అనుకుంటున్నారా?
మన ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి.అవి మనం తెలుసుకుంటే నిజమేనా.. ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్య పోతాము అలాంటిదే ఇది.
అయితే ఓడిస్సాలో కోనార్క్ సన్ టెంపుల్ చాలా ఫేమస్. అయితే అక్కడ గుడిలో సూర్యుడి విగ్రహం గాల్లో తేలుతూ ఉంటుంది. విడనడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమంట..ఏడుగుర్రాలు కలిసి 24 చక్రలాలు కలిగిన రథాన్ని లాగుతున్నట్లు గుడిని కట్టారు. ఆ రథానికి ఉండే చక్రాలు నీడ గడియారంలా పని చేస్తాయి. అంటే సూర్య కాంతి వీటిపైన పడినప్పుడు దాని నీడ ఆధారంగా సరైన సమయాన్ని తెలుసుకోవచ్చు. ఈ గుడి పై భాగంలో 54 టన్నుల పవరు ఫుల్ మ్యాగ్నెట్ ఉంటుంది. అలాగే గుడి కింది భాగంలో కూడా ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ వలన మధ్యలో ఉన్న సూర్యుని విగ్రహం గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తోంది.ఇక ఈ గుడిని చూడటానికి ఎంతో మంది పర్యటకులు వస్తూ ఉంటారు.
ఇవి కూడా చదవండి: ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?