అల్లరి కోతిపిల్ల.. క్యూట్ కోడిపిల్ల.. వీడియో వైరల్

దిశ, వెబ్‌డెస్క్: నేటి అధునాతన సమాజంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఏదైనా విషయం పలువురి దృష్టికి చేరాలంటే నేషనల్ ఛానెళ్లు, పత్రికలాంటివి వినియోగించేవారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాతో ప్రపంచంలో ఎక్కడా ఏ చిన్న విషయం జరిగినా అందిరికీ తెలిసిపోతోంది. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఏంటంటే.. ఓ అల్లరి కోతిపిల్ల.. ఓ క్యూట్ కోడిపిల్లను తనచేతిలోకి తీసుకుంది. కోడిపిల్ల ఆ కోతిపిల్ల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కోతిపిల్ల మాత్రం ఏంతో ప్రేమతో దాన్ని […]

Update: 2021-06-28 00:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేటి అధునాతన సమాజంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఏదైనా విషయం పలువురి దృష్టికి చేరాలంటే నేషనల్ ఛానెళ్లు, పత్రికలాంటివి వినియోగించేవారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాతో ప్రపంచంలో ఎక్కడా ఏ చిన్న విషయం జరిగినా అందిరికీ తెలిసిపోతోంది. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఏంటంటే.. ఓ అల్లరి కోతిపిల్ల.. ఓ క్యూట్ కోడిపిల్లను తనచేతిలోకి తీసుకుంది. కోడిపిల్ల ఆ కోతిపిల్ల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కోతిపిల్ల మాత్రం ఏంతో ప్రేమతో దాన్ని పట్టుకుంటోంది. అంతేకాదండోయ్.. ఆ కోడిపిల్లకు ముద్దులు కూడా పెడుతోంది. ఈ వీడియోను ఓ అటవీశాఖ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. మీరూ చూసేయండి…

Tags:    

Similar News