గ్రామాల్లో కరోనాపై విస్తృత ప్రచారం

దిశ, మహబూబ్‌నగర్: జిల్లాలోని చిన్నంబావి మండల ప్రజాప్రతినిధులు ఎంపీపీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో ప్రెసిడెంట్ , అధికారులు పలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాస్కుల‌ను పంపిణీ చేశారు. అలా చేయకపోతే ఇటలి, ఇరాన్, లగ కాకుండా మన ఆరోగ్యాన్ని కపడు కోవలసిన బాధ్యత మనదే అని తెలియ జేస్తూ అవగాహన కల్పించారు. మియాపూర్‌లో ఓ వ్యక్తి కరీంనగర్ జిల్లా గోదావరిఖని నుంచి వచ్చినట్లు గుర్తించిన అధికారులు 14 రోజుల పాటు ఇంట్లోనే […]

Update: 2020-03-28 04:59 GMT

దిశ, మహబూబ్‌నగర్: జిల్లాలోని చిన్నంబావి మండల ప్రజాప్రతినిధులు ఎంపీపీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో ప్రెసిడెంట్ , అధికారులు పలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాస్కుల‌ను పంపిణీ చేశారు. అలా చేయకపోతే ఇటలి, ఇరాన్, లగ కాకుండా మన ఆరోగ్యాన్ని కపడు కోవలసిన బాధ్యత మనదే అని తెలియ జేస్తూ అవగాహన కల్పించారు. మియాపూర్‌లో ఓ వ్యక్తి కరీంనగర్ జిల్లా గోదావరిఖని నుంచి వచ్చినట్లు గుర్తించిన అధికారులు 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచించారు. సర్పంచ్, ఏఏన్ఎం, వీఆర్వో అతన్ని అబ్జర్వ్ చేయాలని సూచించారు.

Tags: officers, visits, villages, ts news

 

Tags:    

Similar News