తిరుమలలో మరోసారి విరిగిపడిన కొండచరియలు

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఔటర్ రింగ్ రోడ్డులోని శిలాతోరణం వద్ద కొండ రాళ్లు రోడ్డుపై పడ్డాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో గత తొమ్మిది నెలలుగా ఈ రోడ్డు వినియోగంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందన వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకుని జేసీబీ సహాయంతో కొండచరియలను తొలగిస్తున్నారు.

Update: 2020-12-10 03:29 GMT

Tags:    

Similar News