ఒకే దేశంలో వ్యాక్సిన్‌కు రెండు ధరలా..? : కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : ఓకే దేశం ఒకే పన్ను అంటే మేము ఒప్పుకున్నాం.. కానీ ఓకే వ్యాక్సిన్ కు రెండు ధరలా.. అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గురువారం మండిపడ్డారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి రూ.150కి, రాష్ట్రాలకు రూ.400 టీకా సరఫరా చేస్తామని సిరామిక్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ కంపెనీ ప్రకటించడం పై స్పందించారు. టీకాల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని పీఎం కేర్ నుంచి […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఓకే దేశం ఒకే పన్ను అంటే మేము ఒప్పుకున్నాం.. కానీ ఓకే వ్యాక్సిన్ కు రెండు ధరలా.. అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గురువారం మండిపడ్డారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి రూ.150కి, రాష్ట్రాలకు రూ.400 టీకా సరఫరా చేస్తామని సిరామిక్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ కంపెనీ ప్రకటించడం పై స్పందించారు. టీకాల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని పీఎం కేర్ నుంచి భరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.