హుజురాబాద్ ఉపఎన్నిక చిన్నదే.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజురాబాద్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ బైపోల్ తమకు చాలా చిన్నదేనని మంత్రి కేటీఆర్ కొట్టి పడేసిన విషయం విధితమే. అయితే తాజాగా మంత్రి ఈ ఉపఎన్నిక తమకు చాలా చిన్నదని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. కేటీఆర్ ఈ బైపోల్ చిన్నదనే చెబుతూ.. అంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలను ఎందుకు […]
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజురాబాద్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ బైపోల్ తమకు చాలా చిన్నదేనని మంత్రి కేటీఆర్ కొట్టి పడేసిన విషయం విధితమే. అయితే తాజాగా మంత్రి ఈ ఉపఎన్నిక తమకు చాలా చిన్నదని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. కేటీఆర్ ఈ బైపోల్ చిన్నదనే చెబుతూ.. అంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలను ఎందుకు పంపించి ఆర్భాటాలు చేయడం ఎందుకో అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది