కొత్తూరు టీఆర్ఎస్‌దే.. గట్టిపోటీనిచ్చిన కాంగ్రెస్

దిశ ప్రతినధి, రంగారెడ్డి: రాష్ట్రంలోని పలు కార్పోరేషన్లకు, మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ సోమవారం కొనసాగుతుంది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ ఫలితాలను ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. మొదటగా వెల్లడైన ఫలితాలలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అనే విధంగా పోటీ కొనసాగింది. చివరికి కాంగ్రెస్ 5చోట్ల, టీఆర్ఎస్ 7 చోట్ల విజయం సాధించింది. మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులుండగా 7 వార్డులు గెలిపోందిన టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకోనుంది. కాంగ్రెస్ […]

Update: 2021-05-03 02:46 GMT

దిశ ప్రతినధి, రంగారెడ్డి: రాష్ట్రంలోని పలు కార్పోరేషన్లకు, మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ సోమవారం కొనసాగుతుంది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ ఫలితాలను ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. మొదటగా వెల్లడైన ఫలితాలలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అనే విధంగా పోటీ కొనసాగింది. చివరికి కాంగ్రెస్ 5చోట్ల, టీఆర్ఎస్ 7 చోట్ల విజయం సాధించింది. మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులుండగా 7 వార్డులు గెలిపోందిన టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకోనుంది. కాంగ్రెస్ పార్టీ తమ పట్టును కాపాడుకుంది. కానీ బీజేపీ కనీసం ఏ వార్డుల్లో లీడ్ ఇవ్వకపోవడమేకాకుండా ఖాతా తెరవకపోవడం గమనర్హం.

విజేతలు వీరే…

1 వ వార్డ్.. కాంగ్రెస్ అభ్యర్థి పి.మాధవి
2 వ వార్డు.. టీఆర్ఎస్ అభ్యర్థి సీ.చంద్రకళ
3 వ వార్డు.. టీఆర్ఎస్ అభ్యర్థి కె.శ్రీనివాస్
4 వ వార్డ్.. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్. నాయక్
5వ వార్డు.. కాంగ్రెస్ అభ్యర్థి జె.అనిత
6వ వార్డు.. కాంగ్రెస్ అభ్యర్థి హేమ
7వ వార్డ్.. టీఆర్ఎస్ అభ్యర్థి కమ్మరి జయమ్మ
8 వ వార్డు.. టీఆర్ఎస్ అభ్యర్థి బీ.లావణ్య
9 వ వార్డు.. కాంగ్రెస్ అభ్యర్థి ఎం. నర్సింహ గౌడ్
10వ వార్డు.. టీఆర్ఎస్ అభ్యర్థి కరుణ
11వ వార్డు.. టీఆర్ఎస్ అభ్యర్థి డి. ప్రసన్న లత
12వ వార్డు.. టీఆర్ఎస్ అభ్యర్థి డి.రవీందర్

Tags:    

Similar News