సూర్యగ్రహణాన్ని చూశారు ఇలా..

దిశ, ఖ‌మ్మం: నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఖమ్మం ప‌ట్ట‌ణంలోని పెవిలియ‌న్ స్టేడియానికి స‌మీపంలో జ‌న విజ్ఞాన వేదిక సూర్యగ్ర‌హణాన్ని వీక్షించేందుకు వీలుగా త‌గిన సాంకేతిక ప‌రిక‌రాల‌ను ఏర్పాటు చేసింది. ప్ర‌త్యేక క‌ళ్ల‌ద్దాలు, కెమెరాల ద్వారా విద్యార్థులు, విద్యావంతులు, సామాన్య‌ ప్ర‌జానీకం సూర్య‌గ్ర‌హణాన్ని వీక్షించారు.

Update: 2020-06-21 03:09 GMT

Tags:    

Similar News