పీవీ శతజయంతి ఉత్సవాలు: 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్‌లో పీవీ విగ్రహానికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై నివాళులు అర్పించారు. అనంతరం నెక్లెస్ రోడ్‌లో నిర్మించిన 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని కేసీఆర్, తమిళి సై ఆవిష్కరించారు. తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పేలా కాంస్య విగ్రహం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే నెక్లెస్ రోడ్డు పేరును పీవీఎన్‌ఆర్ మార్గ్‌గా ప్రభుత్వం మార్చింది. […]

Update: 2021-06-28 00:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్‌లో పీవీ విగ్రహానికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై నివాళులు అర్పించారు. అనంతరం నెక్లెస్ రోడ్‌లో నిర్మించిన 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని కేసీఆర్, తమిళి సై ఆవిష్కరించారు. తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పేలా కాంస్య విగ్రహం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే నెక్లెస్ రోడ్డు పేరును పీవీఎన్‌ఆర్ మార్గ్‌గా ప్రభుత్వం మార్చింది. కాగా గత ఏడాదిగా నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది.

Tags:    

Similar News