కరోనా కట్టడిపై కీలక సూచనలు చేసిన కేసీఆర్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. వైద్య, ఆరోగ్య సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని అధికారులకు సూచించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల నుండి దరఖాస్తులు ఆహ్వనించాలన్నారు. 2 నుండి 3 నెలల కోసం డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నిషన్ల ను నియమించుకోవాల్సిందిగా కేసీఆర్ సూచించారు. అలాగే పారామెడికల్ సిబ్బందిని కూడా వెంటనే నియమించుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Update: 2021-05-09 09:30 GMT

Tags:    

Similar News