డిగ్రీ పాసైన విద్యార్థులకు బెస్ట్ కోర్సు
దిశ, వెబ్‌డెస్క్: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సులో ఈ ఏడాది ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో 2020-21 సంవత్సరానికి మాస్టర్ డిగ్రీ కోర్సు అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అడ్మిషన్లకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. కోర్సు : మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కాల వ్యవధి : రెండేళ్లు […]
దిశ, వెబ్‌డెస్క్: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సులో ఈ ఏడాది ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో 2020-21 సంవత్సరానికి మాస్టర్ డిగ్రీ కోర్సు అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అడ్మిషన్లకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
కోర్సు : మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్
కాల వ్యవధి : రెండేళ్లు
అర్హత : 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక : ఆన్ లైన్ ప్రవేశ పరీక్ష ఆధారంగా
పరీక్ష తేదీ : నవంబరు 10, 2020.
ఆన్లైన్ దరఖాస్తు : 2020 అక్టోబరు 21 నుంచి నవంబరు 4 వరకు
వెబ్ సైట్: http://knruhs.in