ఎయిమ్స్‌లో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం దారుణం జరిగింది. ఎయిమ్స్‌ జూనియర్ వైద్యుడు బిల్డింగ్ మీద నుంచి ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకివెళితే.. ఢిల్లీ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి హాస్టల్ భవనం పై నుంచి దూకాడు.ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కాగా, ఎయిమ్స్ కు తరలించి వైద్యం అందించారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల […]

Update: 2020-07-10 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం దారుణం జరిగింది. ఎయిమ్స్‌ జూనియర్ వైద్యుడు బిల్డింగ్ మీద నుంచి ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకివెళితే.. ఢిల్లీ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి హాస్టల్ భవనం పై నుంచి దూకాడు.ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కాగా, ఎయిమ్స్ కు తరలించి వైద్యం అందించారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలు ఎంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా, మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News