జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ.. అందుకు కోర్టు నిరాకరణ
దిశ, వెబ్‌డెస్క్: సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. జగన్ కౌంటర్‌పై రాఘురామ న్యాయవాదులు రీజాయిండర్లు దాఖలు చేశారు. దీంతో రఘురామ రీజాయిండర్లపై జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ వేస్తామని కోర్టుకు తెలిపారు. అయితే కౌంటర్ వేయడానికి వీలు లేదని సీబీఐ కోర్టు నిరాకరించింది. డైరెక్ట్‌గా రీజాయిండర్ల వాదనలు వినిపించాలని జగన్ న్యాయవాదులను ఆదేశించింది. వాదనలు వినిపించడానికి మధ్యాహ్నం 2.30 వరకు సీబీఐ కోర్టు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను […]
దిశ, వెబ్‌డెస్క్: సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. జగన్ కౌంటర్‌పై రాఘురామ న్యాయవాదులు రీజాయిండర్లు దాఖలు చేశారు. దీంతో రఘురామ రీజాయిండర్లపై జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ వేస్తామని కోర్టుకు తెలిపారు. అయితే కౌంటర్ వేయడానికి వీలు లేదని సీబీఐ కోర్టు నిరాకరించింది. డైరెక్ట్‌గా రీజాయిండర్ల వాదనలు వినిపించాలని జగన్ న్యాయవాదులను ఆదేశించింది. వాదనలు వినిపించడానికి మధ్యాహ్నం 2.30 వరకు సీబీఐ కోర్టు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.