నేడు ‘జగనన్న వసతి దీవెన’ ప్రారంభించనున్న జగన్

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించనున్నారు. క్యాంప్ కార్యాలయం నుండి తొలి విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేయనున్నారు. 2020-21 ఏడాదికి గాను తొలి విడత 10.89 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1048.94 కోట్లు జమ చేయనున్నారు. పాలిటెక్నిక్, ఐటిఐ, డీగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఈ సాయం అందనుంది. ఏపీ ప్రభుత్వం డిసెంబర్‌లో రెండో విడత సాయం […]

Update: 2021-04-27 21:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించనున్నారు. క్యాంప్ కార్యాలయం నుండి తొలి విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేయనున్నారు. 2020-21 ఏడాదికి గాను తొలి విడత 10.89 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1048.94 కోట్లు జమ చేయనున్నారు. పాలిటెక్నిక్, ఐటిఐ, డీగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఈ సాయం అందనుంది. ఏపీ ప్రభుత్వం డిసెంబర్‌లో రెండో విడత సాయం విడుదల చేయనుంది.

Tags:    

Similar News