మరో ప్రయోగం.. 17న నింగిలోకి PSLV ఉపగ్రహం
దిశ, వెబ్‌డెస్క్ : ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధం అవుతోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్దగల షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 17న సాయంత్రం 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ C-50 ఉపగ్రహ వాహక నౌకను నింగిలోకి పంపించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రయోగం ద్వారా 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12R)అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించేందుకు ఇస్త్రో శాస్త్రవేత్తలు ఏర్పాటు చేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధం అవుతోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్దగల షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 17న సాయంత్రం 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ C-50 ఉపగ్రహ వాహక నౌకను నింగిలోకి పంపించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ప్రయోగం ద్వారా 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12R)అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించేందుకు ఇస్త్రో శాస్త్రవేత్తలు ఏర్పాటు చేస్తున్నారు.