యుధ్ధ నేపథ్యంలో ఇషాన్, మృణాల్ ‘పిప్పా’

దిశ, వెబ్‌డెస్క్: రోని స్క్రూవాలా, సిద్దార్థ్ రాయ్ కపూర్ నిర్మాణ సారథ్యంలో కొత్త సినిమా ప్రకటించారు. రాజా కృష్ణ మీనన్ డైరెక్షన్‌లో ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు ‘పిప్పా’ టైటిల్ ఖరారైంది. ప్రియాన్షు పైన్యూలి, సోనీ రాజ్ దాన్ ప్రధాన పాత్రల్లో కనిపించనుండగా.. ‘ది బర్నింగ్ చాఫీస్’ పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. 1971 యుద్ధం నేపథ్యంలో ఉండబోతున్న ఈ సినిమా.. ఇషాన్, మృణాల్ కెరియర్‌కు ప్లస్ కానుంది. STAR CAST […]

Update: 2020-10-29 07:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోని స్క్రూవాలా, సిద్దార్థ్ రాయ్ కపూర్ నిర్మాణ సారథ్యంలో కొత్త సినిమా ప్రకటించారు. రాజా కృష్ణ మీనన్ డైరెక్షన్‌లో ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు ‘పిప్పా’ టైటిల్ ఖరారైంది. ప్రియాన్షు పైన్యూలి, సోనీ రాజ్ దాన్ ప్రధాన పాత్రల్లో కనిపించనుండగా.. ‘ది బర్నింగ్ చాఫీస్’ పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. 1971 యుద్ధం నేపథ్యంలో ఉండబోతున్న ఈ సినిమా.. ఇషాన్, మృణాల్ కెరియర్‌కు ప్లస్ కానుంది.

Tags:    

Similar News