ఒకే కాన్పులో 11మంది జననం..

ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు చిన్నారుల జననమే చాలా అరుదు. ఒకవేళ అది సాధ్యమైన అలాంటి చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతుంటారు. కొన్నిసందర్భాల్లో ఒకరు లేక ఇద్దరు చిన్నారులు జన్మించిన కాసేపటికే మరణించిన కేసులు కూడా చాలానే ఉన్నాయి. కారణం గర్భాదారణ సమయంలో తల్లి పౌష్టికాహారం తీసుకోకపోతే అది పుట్టే పిల్లల మీద ప్రభావం చూపుతుంది. అలాంటిది ఓ యువతి ఒకే కాన్పులో 11మంది మగశిశువులకు జన్మనించింది.విచిత్రం […]

Update: 2020-03-07 19:58 GMT

ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు చిన్నారుల జననమే చాలా అరుదు. ఒకవేళ అది సాధ్యమైన అలాంటి చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతుంటారు. కొన్నిసందర్భాల్లో ఒకరు లేక ఇద్దరు చిన్నారులు జన్మించిన కాసేపటికే మరణించిన కేసులు కూడా చాలానే ఉన్నాయి. కారణం గర్భాదారణ సమయంలో తల్లి పౌష్టికాహారం తీసుకోకపోతే అది పుట్టే పిల్లల మీద ప్రభావం చూపుతుంది. అలాంటిది ఓ యువతి ఒకే కాన్పులో 11మంది మగశిశువులకు జన్మనించింది.విచిత్రం ఎంటంటే అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు.ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బారబంకి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. కాగా,ఒకే కాన్పులో 11మంది శిశువుల జననం, వారంతా ఆరోగ్యంగా ఉండటం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అని ఆపరేషన్ చేసిన వైద్యులు వెల్లడించారు.

Tags:    

Similar News