రష్యాతో భారత ఫార్మా కంపెనీల చర్చలు..

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని దేశాలు రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా మేడ్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ పై భారత ఫార్మా కంపెనీలు స్పందించాయి. ఆ దేశంతో భారత్ దిగ్గజ ఫార్మా కంపెనీలు చర్చలు జరిపాయి. వ్యాక్సిన్‌ కు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ […]

Update: 2020-08-15 09:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని దేశాలు రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

ఈ క్రమంలోనే రష్యా మేడ్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ పై భారత ఫార్మా కంపెనీలు స్పందించాయి. ఆ దేశంతో భారత్ దిగ్గజ ఫార్మా కంపెనీలు చర్చలు జరిపాయి. వ్యాక్సిన్‌ కు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ సమాచారం కావాలని కోరినట్లు రష్యా మీడియా ప్రకటించింది. దీంతో పాటే వ్యాక్సిన్ దేశీయ ఉత్పత్తి, ఎగుమతి అనుమతి కోరినట్లు రష్యా రాజధాని మాస్కోలోని రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News