వాహనదారులకు గమనిక.. హారన్ సౌండ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం.

దిశ, వెబ్‌డెస్క్ : వాహనాల హారన్‌ సౌండ్‌‌తో మీరు విసుగు చెందారా.. ఎంట్రా బాబు ఈ హారన్ సౌండ్ అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా.. అయితే మీలాంటి వారి కోసమే కేంద్రం హారన్ సౌండ్స్‌పై ఓ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అది ఏంటీ అనుకుంటున్నారా.. ఇకపై దేశంలో వాహనాలకు హారన్‌గా భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాన్ని మాత్రమే ఉపయోగించే ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తునట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. […]

Update: 2021-10-05 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వాహనాల హారన్‌ సౌండ్‌‌తో మీరు విసుగు చెందారా.. ఎంట్రా బాబు ఈ హారన్ సౌండ్ అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా.. అయితే మీలాంటి వారి కోసమే కేంద్రం హారన్ సౌండ్స్‌పై ఓ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అది ఏంటీ అనుకుంటున్నారా.. ఇకపై దేశంలో వాహనాలకు హారన్‌గా భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాన్ని మాత్రమే ఉపయోగించే ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తునట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ చట్టం కనుక అమలులోకి వస్తే ప్రస్తుతం అన్ని వాహనాలకు ఒకే విధంగా ఉన్న హారన్ సౌండ్ పోయి వివిధ రకాల సౌండ్‌లతో హారన్‌లు వచ్చే అవకాశం ఉంది.

 

Tags:    

Similar News