ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట.. ఆ వయస్సు దాటితే నో ట్యాక్స్
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మరో 100సైనిక పాఠశాలలు ఏర్పాటు. గిరిజన విద్యార్థుల కోసం కొత్తగా 750 ఏకలవ్య పాఠశాలలు. పట్టణ ప్రాంత ప్రజారవాణాకు రూ.18వేలకోట్లతో ప్రత్యేక పథకం. స్కిల్ డెవలప్ మెంట్ కోసం 3వేల కోట్ల కోసం. అన్నీ రంగాల్లో కనీస వేతనాలు తప్పనిసరి. ఎన్ ఈపీ పథకం కింద దేశంలో ఉన్న […]
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి.
- స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మరో 100సైనిక పాఠశాలలు ఏర్పాటు.
- గిరిజన విద్యార్థుల కోసం కొత్తగా 750 ఏకలవ్య పాఠశాలలు.
- పట్టణ ప్రాంత ప్రజారవాణాకు రూ.18వేలకోట్లతో ప్రత్యేక పథకం.
- స్కిల్ డెవలప్ మెంట్ కోసం 3వేల కోట్ల కోసం.
- అన్నీ రంగాల్లో కనీస వేతనాలు తప్పనిసరి.
- ఎన్ ఈపీ పథకం కింద దేశంలో ఉన్న అన్నీ పాఠశాలలకు రూ.15వేలకోట్ల కేటాయింపు.
- రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కోసం 5వేల కోట్లు.
- త్వరల్ నర్సింగ్ కమిషన్ బిల్లు ఏర్పాటు.
- హెల్త్ కేర్ రంగంలో రూ.2లక్షల కోట్లు.
- వ్వవసాయం రైతు రుణాల లక్ష్యం 16.5లక్షల కోట్లు.
- 32రాష్ట్రాల్లో వన్ నేషన్ వన్ రేషన్.
- వాయు కాలుష్యం నివారణ కోసం రూ.2.27లక్షల కోట్లు.
- ఎన్ఆర్ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి ఊరట.
- చిన్న పన్ను చెల్లింపు దారులకు ప్రత్యేక కమిషన్.
- పెన్షనర్లపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకు రిటర్న్ ఫైలింగ్ నుంచి మినహాయింపు.
- 75ఏళ్లు దాటిన వారికి నో ట్యాక్సేషన్.
- స్టార్టప్ లకు 128రోజుల్లో ఊరట.