రసగుల్లాలు తిని చిన్నారులకు అస్వస్థత..!

దిశ, వెబ్‎డెస్క్: రసగుల్లాలు తిని 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా వీఆర్‎పురం మండలం పులుసుమామిడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాలం తీరిన రసగుల్లాలు తిన్ని 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చిన్నారులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రేఖపల్లి ఆస్పత్రుల్లో ఐదుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చిన్నారులు కోలుకుంటున్నారు. రసగుల్లాల ప్యాకెట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2020-10-03 00:19 GMT

దిశ, వెబ్‎డెస్క్: రసగుల్లాలు తిని 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా వీఆర్‎పురం మండలం పులుసుమామిడిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కాలం తీరిన రసగుల్లాలు తిన్ని 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చిన్నారులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రేఖపల్లి ఆస్పత్రుల్లో ఐదుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చిన్నారులు కోలుకుంటున్నారు. రసగుల్లాల ప్యాకెట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News