IND Vs AUS : T-20ల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ దంచికొడుతున్నాడు.

Update: 2024-06-24 15:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ దంచికొడుతున్నాడు. కాగా, టీ-20ల్లో హిట్ మ్యాన్ అరుదైన రికార్డును తన సొంత చేసుకున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో అత్యధిక సిక్స్‌లు 200 బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. 173 సిక్సులతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ గప్టిల్, తర్వాతి స్థానంలో బట్లర్ (137), ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్ వెల్ (133), వెస్టిండిస్ బ్యాట్స్ మెన్ పూరన్ (132), సూర్యకుమార్ యాదవ్ (129) ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ లో రోహిత్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 8 ఓవర్లు ముగిసే సరికి భారత్ 93 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.      


Similar News