రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగింది. చాలా రోజుల నుంచి ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీనియర్ఐఏఎస్లకు ఇప్పటి వరకు ఉన్న నాలుగైదు శాఖలను తొలగించారు. రఘునందన్‌రావును వ్యవసాయ శాఖకు పరిమితం చేయగా.. పంచాయతీరాజ్కమిషనర్గా శరత్‌ను బదిలీ చేశారు. అదే విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ వాణి ప్రసాద్‌ను బదిలీ చేసి ఆ స్థానంలో అనితా రామచంద్రన్‌ను ఇచ్చారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగింది. చాలా రోజుల నుంచి ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సీనియర్ఐఏఎస్లకు ఇప్పటి వరకు ఉన్న నాలుగైదు శాఖలను తొలగించారు. రఘునందన్‌రావును వ్యవసాయ శాఖకు పరిమితం చేయగా.. పంచాయతీరాజ్కమిషనర్గా శరత్‌ను బదిలీ చేశారు. అదే విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ వాణి ప్రసాద్‌ను బదిలీ చేసి ఆ స్థానంలో అనితా రామచంద్రన్‌ను ఇచ్చారు.
రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్‌ను ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా, కొన్ని రోజులుగా వెయిటింగ్‌లో ఉన్న వాసం వెంకటేశ్వర్లను యూత్సర్వీసు డైరెక్టర్‌గా, వెయిటింగ్‌లో ఉన్న అబ్దుల్ అజీంను మైనార్టీ వెల్ఫేర్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. మొత్తం16 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు.